AP/TS All DIST ZPGPF- ZPP GPF Annual Slips 2021

All DIST ZPPF (Zilla Parishad Providend Fund)- Annual Slips

ZPGPF AP/Telangana Download GPF Slips download now. ZPP EMPLOYEES G.P.F SLIP. Select Financial Year : 2021-2020, 2020-2019, 2018-2019, 2017-2018, 2016-2017, 2015-2016, 2014-2015, 2013-2014, 2012-2013 and 2011-12.

How to Download ZPGPF AP/ TS:

Step 1: Go to the official website

Step 2: Select Financial Year and Enter Account Number :

Step 3: You can get your details there. Take a print.

AP ZPGPF GPF Slips District wise:

AP District NameSSlips Link
KurnoolDownload Here
KadapaDownload Here
ChittoorDownload Here
AnantapurDownload Here
NelloreDownload Here
PrakasamDownload Here
KrishnaDownload Here
East GodavariDownload Here
West GodavariDownload Here
VisakhapatnamDownload Here
SrikakulamDownload Here
VizianagaramDownload Here
GunturDownload Here

Telangana 33 Districts Annual Slips:

AdilabadDownload Here
Bhadradri Kothagudam Download Here
Komaram Bheem Asifabad Download Here
Jangaon Download Here
Medak Download Here
Medchal Download Here
Nalgonda Download Here
Nizamabad Download Here
Siddipet Download Here
Peddapalli Download Here
Suryapet Download Here
SangaReddy Download Here
Vikarabad Download Here
Yadadri Bhuvanagiri Download Here
Hyderabad Download Here
RangaReddy Download Here
Rajanna Sircilla Download Here
Nirmal Download Here
Mancherial Download Here
Mahabub Nagar Download Here
Karim Nagar Download Here
KamaReddy Download Here
Mahabubabad Download Here
Jagityal Download Here
Khammam Download Here
Jaishankar Bhupalpally Download Here
Nagarkarnool Download Here
Wanaparthy Download Here
Warangal(Rural) Download Here
Warangal(Urban) Download Here
Jogulamba Gadwal Download Here
Mulugu Download Here
33. Narayanapet Download Here

GPF ZPPF Rules, Advances, Loans:

సాధారణ భవిష్యనిధిలో నిల్వయున్న మొత్తము నుండి రెండు రకాలుగా అప్పులు తీసుకొనవచ్చును. అవి

ఎ) తాత్కాలిక అడ్వాన్సులు-అవి తిరిగి చెల్లించవలసిన అప్పుగా పరిగణించబడును.

బి) తిరిగి చెల్లించనవసరంలేని అడ్వాన్సులు.

ఎ) తిరిగి చెల్లించవలసిన అడ్వాన్సులు :

జి.పి.ఎఫ్. 14(1) ప్రకారం 10 రకాలుగా అప్పు మంజూరు అవుతుంది. ఇది సాధారణంగా 3 నెలల జీతం లేక మొత్తం మిగులులో సగభాగం. ఏది తక్కువ అయితే అది మంజూరు చేస్తారు. కానీ, అసాధారణ సందర్భాలలో మాత్రం మంజూరుచేయు అధికారి విచక్షణకు లోబడి 3/4 మొత్తం మిగులును మంజూరు చేస్తారు.

1) కుటుంబసభ్యులకు దీర్ఘవ్యాధులకు నయం చేయు సందర్భంలో.

2) రూలు 14(1) (ఎ) (ii) ఇతరదేశాలలో ఉన్నత విద్య కొరకు, (ii) (ఇతర దేశాల్లో సాధారణ, సాంకేతిక, వైద్య విద్య, (ii) (బి) దేశంలోని ఇతర ప్రాంతాలలో చదువు కొరకు..

3) రూలు 14(1) (ఎ) (iii) మతపరమైన, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించు నిమిత్తం.

4) రూలు 14(1) (ఎ) (iv) న్యాయసంబంధ ఖర్చులకు, తన విధినిర్వహణలో భాగంగా ప్రభుత్వేతర సంస్థ న్యాయపరమైన ఖర్చులకు.

5) రూ 14(1) (ఎ) (V) ప్రభుత్వపరంగా ఏర్పడిన న్యాయ వివాదాలు ఎదుర్కొనుటకు. రూలు 14(1) (ఎ) (i) ప్రకారం చందాదారునికిగాని, తన

6) రూలు 14(1) (ఎ) (vi) ఇల్లు నిర్మాణం, కొనుట, అయిన అప్పులు తీర్పు నిమితం. ఇంటి మరమ్మతులకు 7 రూలు 14(1) (ఎ) (V11) ఇంటి స్టలం మాత్రమే కొనుటకు, లేక ఆ సంబంధమైన అప్పు తీర్చుటకు.

8) రూ 14(1) (ఎ) (viii) పై నిబంధన క్రింద కొన్న ఇంటి స్థలంలో ఇల్లు నిర్మాణం నిమిత్తం. – రూలు 14(1) (ఎ) (ix) పదవీ విరమణ చేయుటకు ఆరునెలలు ముందుగా పొలంగాని, వ్యాపార, వాణిజ్యపరమైన స్థలం కాని కొనుటకు.

రూలు 14(1) (ఎ) (X) మోటారు సైకిలు కొనుగోలు నిమిత్తం.

మంజూరైన అప్పులకు తిరిగి చెల్లించే రూలు :

సాధారణ కారణాలపై తీసుకున్న అప్పుకు 12-24 వాయిదాలలోను, ప్రత్యేక కారణాలతో తీసుకున్న అప్పుకు రూలు (15) (ఎ) ననుసరించి 24-36 వాయిదాలలో తిరిగి చెల్లించాలి. అయితే ఒకసారి తీసుకున్న అప్పు పూర్తిగా తీరకుండా, మరలా అప్పుకు పాతలోనులో మిగులు మొత్తం + కొత్తగా తీసుకున్న మొత్తాన్ని కలిపి రూలు 14(3) ప్రకారం నెలవాయిదా కిస్తును నిర్ణయిస్తారు.

తిరిగి చెల్లించే నవ నరం లేని అడ్వాన్సులు(పార్టు ఫైనల్) :

సాధారణ భవిష్యనిధిలో నిల్వయున్న మొత్తము నుండి కొంత శాశ్వతంగా క్రింది కారణాలపై తీసుకొనవచ్చును. వీటిని తిరిగి చెల్లించనవసరం లేదు ఎ) రూలు 15((ఎ) (1) ప్రకారం 20 సంవత్సరాలు సర్వీసు నిండిన మరియు 10 సం|| లోపు ఉద్యోగ విరమణ చేయువారికి, 3 నెలల పే గాని, 1/2 బ్యాలెన్స్ మొత్తంగాని లేక ప్రత్యేక పరిస్థితిలో 10 నెలల బేసిక్ పే వరకు మంజూరు చేస్తారు. దీనికి విద్యాపరమైన ఉ న్నతకోర్సులు చదువుకొనుటకు, అందు నిమిత్తం ప్రయాణఖర్చుల కొరకు మంజూరు చేయబడుతుంది బి) రూలు 15((ఎ) (1) (బి) ప్రకారం పెళ్ళి, ఇతర కుటుంబపరమైన కార్యములు నిర్వహించుటకు కూడా ఈ విధమైన పార్టీ ఫైనల్ అడ్వాన్సు మంజూరు చేస్తారు.

సి) రూలు 15((ఎ) (i) (సి) ఆరోగ్య పార్టీ ఫైనల్ అడ్వాన్సు 3/4 భాగం వరకూ మంజూరు చేస్తారు రూలు 15(ఎ)(2) ప్రకారం ఇల్లు కట్టుకోవటానికి, ఇంటి మరమ్మత్తులు 15 సం||ల సర్వీసు నింది, ఇంటి పునర్నిర్మాణాలకు పదవీ విరమణ కు ముందు 10సం||ల సర్వీసు మిగిలి ఉన్నవారికి, అన్ని అనుమతులతో కూడిన ఇంటికి సంబంధించిన నకళ్ళు భాగం జి.పి.ఎఫ్. మొత్తంలో మంజూరు చేస్తారు ఈవిధంగా మంజూరైన మొత్తాన్ని 6 నెలలలోపుగా ఉపయోగించవలెను. ఉన్నప్పుడు, 3/4

4) వాణిజ్యపరమైన షాపులు కొనుటకు కూడా పార్టీ ఫైనల్ అడ్వాన్సు, 1/ భాగంలోని లేక 6 నెలల పే గాని మంజూరు చేస్తారు. – నిండిన సర్వీసు ఉండి, పదవీ విరమణ ముందు 3 సం||ల సర్వీసు ఉన్నవారికి, 12,000 మొత్తంగా గాని, జి.పి.ఎఫ్. మొత్తంలో సగభాగం గాని, మొత్తం మోటార్ సైకిల్ రేటు గాని ఏది తక్కువ అయితే అది మంజూరు చేస్తారు. రూలు 15(4) ననుసరించి వ్యవసాయభూమి కొనుక్కోవటానికి రూలు 15(1) ప్రకారం మోటారు సైకిలు కొనుక్కోవటానికి 28 సం||ల నోటు :-

తాత్కాలిక అడ్వాన్సుగాని, పార్టీ ఫైనల్ గాని ఒక ఆర్ధికసంవత్సరంలో రెండుసార్లకు మించరాదు. మరియు ఒక అడ్వాన్సుకు మరొక అడ్వాన్సుకు మధ్య ఆరు నెలల వ్యవధి తప్పక ఉండాలి. కారణాలపన కూడా ఈ విధమైన బూసర్ స్కీం: రూలు 30(ఎ) ప్రకారం జి.పి.ఎఫ్. చందాదారుడు ఆకస్మికంగా మరణించిన సందర్భంలో అదనపు ప్రయోజనంగా మరణానికి 3 సం||ల ముందు తన ఖాతాలో గెజిటెడా వారికి రూ. 8000/-బాలెన్సు, నాన్ గజిటెడ్ వారికి రూ. 6000/-, లాస్ట్ గ్రేడ్ వారికి రూ. 2000/- తప్పక వుండాలి.

అలాంటివారికి జీ.ఓ.ఎం.ఎస్. నెం. 425 ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ, తేది 28-9-1976, నెల విలువకు నెం. ఫె(పెనన) శాఖ, తెది 29-1-2003 పకారం సరాసరి (GO.MS.NO).