AP 11th PRC Latest News Fitment 23.29%, Scale wise Table

AP PRC proposal Meeting

AP 11th PRC Latest News Fitment 23.29%, Scale wise Table.AP 11th PRC Proposals. AP PRC 2021 Latest news. Statement Showing The PAY Structure Difference Between AP Revised Pay Scales & AP Revised Pay Scales 2022

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ పిఆర్సి ప్రకటించింది. 23.29% ఫిట్మెంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ ఈ మేరకు ప్రకటన చేశారు. పెంచిన జీతాలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు వరకు పెంచారు.

ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన సీఎం

పీఆర్సీమీద గౌరవ ప్రకటన..

ముఖ్యమంత్రిగారి 23.29 శాతం ఫిట్మెంట్ ప్రకటన ఉద్యోగ సంఘాలతో పూర్తైన చర్చలు ఇలా

  • నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను.
  • నిన్న నేను 2-3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను.
  • కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా – చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను.

AP PRC 23.29% Table Pdf Fitment Table:

Fitment: 23%

Minimum scale: 13000-40270 enhanced 20000 – 61960

SGT : 21230-63010 enhanced as 32670 – 101970

SA: 28940-78910 enhanced as 44570 – 127480

HM: 35120 – 87130 enhanced as 54060 – 140540

Read more: AP PRC 2022 (D.A 20.02% )GO NO 8 Pending 5 DA Installments

PRC 2022 Summery

కొత్త PRC పేరుతో జీతంలో
®కోతలవాత – 1
IR 27% కంటే తక్కువగా 23% ఫిట్మెంట్ ఇచ్చి 4% కోత ఫలితంగా ఉద్యోగి రవికి తన సర్వీస్ కాలమంతా 2-3 ఇంక్రెమెంట్ల ప్రత్యక్ష నష్టం, పరోక్షంగా నెలకు 600 దాకా DA(20%) నష్టం & HRA(8%) పై 240 నష్టం వాటిల్లనున్నది.
అనగా ఒక్కో ఏపీటీఎఫ్ ఉద్యోగి నికరంగా నెలకు 4000 కోల్పోనున్నాడు. సర్వీస్ పెరిగేకొద్దీ ఈ నష్టం పెరుగుతూనే ఉంటుంది.
ఈ శాపం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.

®కోతలవాత – 2
HRA స్లాబ్ 12/14.5/20/30% ల నుంచి 8/16/24% లకు తగ్గింపు.
ఫలితంగా
12% HRA లోనివారు 4%,
14.5HRAలోనివారు 6.5%,
20% HRA లోనివారు12%
30% HRA లోనివారు కొందరు 14%, కొందరు 6% HRA ను కోల్పోతున్నారు.
Ex: 60000 basic తీసుకునే ఏపీటీఎఫ్ ఉద్యోగులు నెలకు కొందరు 2400(4%loss),
కొందరు 3900(6.5%),
మరికొందరు 7200(12%)
ఇంకొందరు 3600(6%) నష్టపోతున్నారు
®మెలిక®
ఈ HRA స్లాబులు కూడా 2021 జనాభాగణన ఆధారంగా కాకుండా 2011 నాటి జనాభా ప్రాతిపదికన మాత్రమే అట.

®కోతలవాత – 3
సాధారణంగా IR అమలు తేదీ నుంచి PRC మానిటరీ బెనిఫిట్స్ లభిస్తాయి.
కానీ PRC మానిటరీ బెనిఫిట్ 1.4.2020 నుంచి అంటూ 1.7.2019 నుండి 31.3.2020 (9నెలలు) వరకు ఇచ్చిన IR 27% ను లాగేసుకున్నారు@ఏపీటీఎఫ్.
EX: 37100 బేసిక్ గల రవి 27% ప్రకారం నెలకు 10017/- చొప్పున 9నెలలకు పొందిన 90153/- లను తిరిగి చెల్లించాలి

®కనిపించని నాలుగో సింహం లాంటి వాత – 4
IR 27% కంటే తక్కువ ఫిట్మెంటు 23% ఇచ్చి గడచిన కాలం నుంచి PRC అమలు చేస్తే ఏపీటీఎఫ్ అదనంగా చెల్లించిన IR 4%(1484) ను వెనక్కి రాబట్టవచ్చు.
అనగా 1.4.2020 నుంచి 31.12.21 వరకు 21నెలల పాటు 4% పొందిన అదనపు IR మొత్తం 31164/- ని వెనక్కి తీసుకోనున్నారు

®కోతలవాత – 5
ఏపీటీఎఫ్ CPS రద్దు కోరితే సిటీ కాంపెన్సేట్టరీ అలవెన్స్(CCA) రద్దు చేసిన ప్రభుత్వం

®కోతలవాత – 6
5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషన్ ను నియమించి PRC అమలు చేసే ప్రక్రియ తొలగింపు.
ఇక నుండి పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి అమలు.

®కోతకు కారెవరు అనర్హం అంటూ పెన్షనర్లను వదలని కోతవాత – 7
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందు వయసు 70 నుంచి 80 సంవత్సరాలకు పెంపు.

వామ్మో HRA కోత ఒకటే అనుకుంటే వాతలు రెండు పడుతున్నాయి.

®HRA 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడంతో

  1. పైకి 4% మాత్రమే అన్నట్టు కనిపించినా (lifetime loss)
  2. పీఆర్సీ అమలు తేదీ 1.4.2020 నుంచి కావడంతో అప్పటిదాకా తీసుకున్న 12% నుంచి మరో 4శాతం 21నెలలు పాటు కనిపించని కట్

®వెరసి మొత్తానికి
12%HRA వారికి 8%
14.5%HRAవారికి 10.5%
20% HRAవారికి 16%
30%HRAవారికి
కొందరికి 10%,
మరికొందరికి 18%
DA ARREARS 20% నుంచి కోల్పోనున్నారు.

ఉద్యోగి 90 నెలల కాలానికి లక్షల్లో రావాల్సిన 5DAల అరియర్స్ లో సగానికి సగం ఒక్క హెచ్ఆర్ఏ తగ్గింపుతోనే కోతపెట్టబడుతోంది

AP PRC 2022 Report: Fitment 23.29% Retirement Age 62, effect from January 2022

AP PRC 2022 HRA, Gratuity, Pending DA Clarity

కాసేపు HRA ప్రక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడుకుందాం

ఒక ఉద్యోగికి బేసిక్ 40000 అనుకుంటే.

ప్రస్తుతం తీసుకుంటున్నది.
బేసిక్. 40000
DA.33.536%. 13414
IR .27% 10800
TOTAL. 64214

PRC తో సంభంధం లేకుండా DA లు అన్ని ఇస్తే అతనికి రావలసింది. క్రిందివిధంగా.

బేసిక్ PAY. 40000
DA.53.448% 21379
IR.27% 10800
TOTAL. 72179

ఇవ్వాల్సిన DA లు , ప్రభుత్వం ఇచ్చిన 23% శాతం ఫిట్మెంట్ ప్రకారం అతనికి వచ్చేది.

బేసిక్ PAY. 40000 అన్నిDAలు53.448.21379
ఫిట్మెంట్.23% 9200
Total. 70579

ఇక్కడ ప్రభుత్వం చెబుతున్నది నీవు ప్రస్తుతం తీసుకుంటుంది.64214. PRC ,DA లు ఇవ్వటం వలన నీ జీతం.70579 అవుతుంది. అంటే అంతకముందుకంటే నీజీతం (70579-64214= 6365) 6365 పెరిగిద్ది అని..

ఇక్కడే మతలబు ఉంది..

కానీ వాస్తవంగా PRC ఇవ్వకుండా మనకు ఇవ్వాల్సిన DA లు అన్ని ఇస్తే మనం తీసుకునేది.72179.

PRC, DA లు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చేది.70579.

అతనికి PRC ఇవ్వటం వలన వచ్చే లాస్ 72179-70579=1600.

వాస్తవంగా ఆ ఉద్యోగికి 1600 లాస్ కానీ ప్రభుత్వం, కొందరు అభిమానుల లెక్క ప్రకారం ఆ ఉద్యోగికి 6365 పెరిగింది అని.

రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమైక్రాన్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని, నిన్ననే చెప్పడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు జరిపాను.

నిన్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చీఫ్ సెక్రటరీ గారి కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ప్రకారం కంటే, 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు మన ఆకాంక్షలుకూడా కాస్త తగ్గాలని కోరాను. అదే సమయంలో ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని సీఎస్గారికి, ఆర్థికశాఖ కార్యదర్శికీ చాలా సుదీర్ఘంగా చెప్పాను.

3.సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ – ఎంఐజీ లే అవుట్స్లోని – ప్లాట్లలో 10శాతం ప్లాట్లను – రిజర్వ్ చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ ప్రభుత్వం భరిస్తుంది. రిబేటును కూడా

4.గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను.

5.ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎస్ఐ, చెల్లించాలని ఆదేశించాను.

Fitment 34% to 40% Table:

Download Here

New: AP PRC 2018 Report Out Highlights Here

Read more: AP PRC Extension up to 30.09.2020

ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందేమోనని ఆశపడుతున్నారు. 2018 జూలై, 2019 జనవరి, 2019 జులై, 2020 జనవరి నెలలకు సంబంధించి కరవు భత్యం పెండింగులో ఉంది. వరుసగా నాలుగు కరవు భత్యాలు పెండింగులో ఉండటంతో ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా? అన్న ఆసక్తితో ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Pay Scale calculator Download HERE

Latest News AP PRC 2021:

Download Pdf

Read More Fixation Calculator:

Pay Fixation Caliculator

Scroll to Top