AP Model School Recruitment 2022 Zone 4 Vacancies (TGT+PGT)

AP Model School Recruitment Zone 4 Vacancies (TGT+PGT)

కమీషనర్, పాఠశాల విద్యా శాఖ, అమరావతి వారి ఉత్తర్వుల మేరకు బోన్-IV పరిధిలోని అనంతపురము చిత్తూరు, కడప మరియు కర్నూలు జిల్లాలలోని ఎపి మోడల్ స్కూల్స్ నందు ఖాళీగా ఉన్న పిజిటి- 124/ టి.జి.టి- 31 మొత్తము 155 పోస్టులకు సంబంధించి ప్రతి పాదన ఒప్పందం (Contract Basis) పద్ధతితో భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరడమైనది. కావున అర్హత గల అభ్యర్థులతో పాటు ఇది వరకే గెస్ట్ ప్యాకగా పని చేసిన అభ్యర్థులు కూడా ఆన్ లైన్ ద్వారా 03-01-2022 నుండి 07-01-2022 సాయంత్రం 5.00 గంటల వరకు http://cse.ap.gov.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోగలరు. ఖాళీల వివరాలు క్రింద చూపడమైనది.

Zone-IV- PGT-Subject Wise Vacancy Position

1.PGT English19
2.PGT Telugu1
3.PGT Botany11
4.PGT Civics11
5.PGT Commerce8
6.PGT Chemistry13
7.PGT Economics5
8.PGT Maths32
9.PGT Physics14
10.PGT Zoology10
Total124

Zone-IV- PGT-Subject Wise Vacancy Position

1.TGT English8
2.TGT General Science2
3.TGT Hindi3
4.TGT Maths2
5.TGT Social2
6.TGT Telugu14
Total31

గమనిక: పూర్తి వివరాల కోసం http://case.ap.gov.in వెబ్ సైట్ అడ్రను నందు చూడగలరు.

Online Mock Application

Zone 1, 2 and 3 Vacancies

Download Here

Scroll to Top