AP CSE Shoe Size Entry Measurement Sizes 2022-23

AP RC NO 16021 Shoe Measurement Sizes

AP CSE Shoe Size Entry Measurement SizesRC NO S.S 16021/3/2021 Shoe measurement from 1st class to 9th class at CSE AP Website www.studentinfo.ap.gov.in on before 07-04-2021 for the academic year 2022-23. AP RC NO 16021 Shoe Measurement Sizes released from 1st class to 9th classes.

సమగ్ర శిక్షా – ‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి – నమోదు చేయుట కొరకు ప్రభుత్వ ఉత్తర్వులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యాకానుక’ పథకం కింద స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పథకం రెండో ఏడాది అమలులో భాగంగా 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ‘జగనన్న విద్యాకానుక’ పేరుతో స్టూడెంట్ కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది.

  1. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థికి కిట్ లో 3 జతల యూనిఫాంలకి అవసరమైన క్లాతు. ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్పులు, బెల్టు, డిక్షనరీ బ్యాగు ఉంటాయి.
  2. ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా ‘బూట్లు సైజు సరిగా ఉండకపోవడం’ వంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండటానికి విద్యార్థుల నుంచి స్వయంగా పాద కొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.

బూట్ల పంపిణీ కొరకు పాదాల కొలతలు నమోదు పై SSA AP వారిసూచనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ సెంటీ మీటర్ లలో తీసుకుని హెచ్ఎం లాగిన్లో 07.01-2022 వ తేదీ లోపు పొందుపరచాలి.

విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించవలసిన సూచనలు:

రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్ / జిల్లా పరిషత్/ మున్సిపల్/ కేజీవీవీ /మోడల్ స్కూల్స్/ అత్రమ/రిసిడెన్షియల్/ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలు తీసుకోవాలి.

ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు/ వ్యాయామ ఉపాధ్యాయులు/ పార్ట్ టైమ్ ఇనస్తరకర్లు, స్థానిక సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు సేకరించవలసిన అవసరం లేదు.

విద్యార్థుల పాదాల కొలతలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించడమైనది

లాగిన్ వివరాల కోసం https://cse.ap:gov.in/ వెబ్ సైటులో సందర్శించాలి.

ముఖ్యంగా చేయవలసినవి:

అంశం: విద్యార్థుల పాదాల కొలతలను “సెంటీమీటర్ల”లో మాత్రమే తీసుకోవాలి.

• విద్యార్థుల పాదాల కొలతలు తీసుకున్న తర్వాత వాటిని హెచ్ఎం లాగిన్లో నమోదు చేయవలసి ఉంటుంది

విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్ – 19ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా ఆచరిస్తూ భౌతికదూరం పాటించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగిన జాగ్రత్తలు వహించాలి.

శానిటైజర్ వంటి వాటికోసం పాఠశాల కాంపోజిట్ నిధులు వినియోగించుకోవాలి.

Shoe Measurement Chart Cm Wise in Inches:
CmSize in Inches
25.4 cm10 inch
22.86 cm9 inch
20.32 cm8 inch
17.78 cm7 inch
15.24 cm6 inch
12.7 cm5 inch
10.16 cm4 inch
7.62 cm3 inch
5.08 cm2 inch
2.54 cm1 inch
Student Shoe Size Measurement Profarma:

DOWNLOAD HERE

Read more: Jagananna Vidya Kanuka (JVK) Kit Distribution Instructions

STUDENTS SHOE SIZE ENTRY OPTION ENABLED:

https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/login.htm

LAST DATE: 07.01.2022.

Scroll to Top