AP SSC Biological Science Model Question Paper (జీవశాస్త్రం) Paper 2

AP SSC 2022 Biological Science Model Question Paper (జీవశాస్త్రం) Paper 2

SSC PUBLIC EXAMINATIONS – 2022

జనరల్ సైన్స్ (జీవశాస్త్రం) : PAPER – ll

Class: X (తెలుగు మాధ్యమం)

గరిష్ట మార్కులు 50 సమయం: 2 గం|| 45 ని॥లు

సూచనలు :

1. ఓ ప్రశ్న పత్రం చదవటానికి 15 నిమిషాలు ఇవ్వబడింది. 2:30 గం॥లు జవాబుల పత్రం నాయుటకు కేటాయించబడింది.

2. ఇచ్చిన జవాబు పత్రంలో ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను.

3. ఈ ప్రశ్న పత్రంలో 4 సెక్షన్లు మరియు 33 ప్రశ్నలు ఉంటాయి.

4. IV వ విభాగంలో అంతర్గత ఎంపిక కలదు.

SECTION-l

Note: 12×1/2=6 M

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 1% మార్కు

3. H2O……………….H + OH

పై సమీకరణం కిరణజన్య సంయోగ క్రియలోని ఏ దశను తెలియ చేస్తుంది?

2. మాంగ్రూప్ మొక్కలలో ఉన్న ప్రత్యేకమైన పేర్లు ఏవి?

3. స్పిగ్మో మానోమీటర్ ఎందుకు ఉపయోగపడుతుంది ?

4. ESRD ని విస్తరించండి.

5. హృదయావరణ త్వచం గుండె మెనింజస్:

6. పత్రాల ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియను

7. కింది ఫ్లోచార్జునందు A ని గుర్తించుము.

గుచ్ఛగాలనం……………….> వరణాత్మక పునఃశోషణ…………> A……….>అతిగాఢతగల మూత్రం తయారీ.

8.కింది వానిలో తప్పుగా ఉన్న జత ఏది?.

వేరు – పరాగనాళం

నీటి అనువర్తనం – గురుత్వానువర్తనం

మలితీగలు. – రసాయనికానువర్తనం

9. ఈ లోగో దేనిని తెలియచేస్తుంది ?

10. గడ్డి………….మిడత……….కప్ప………….పాము………గర్భ

గొలుసులో ప్రాథమిక వినియోగదారుని గుర్తించండి.

11. నిర్మాణసామ్య అవయవాలకు ఒక ఉదాహరణ రాయండి.

12. స్త్రీలలో శాశ్వత గర్భనిరోధక విధానం ఏది ?

(A) వేసెక్టమి

B) కాపర్ – T

SECTION-ll

Note: 8×1=8 M

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 1 మార్కు

13. ప్రయోగశాలలో రైజోపస్ నందలి సిద్ధ బీజాశయాలను పరిశీలించుటకు ఏ పరికరాలను వాడారో తెల్పండి ?

14. “మానవుడిని నడిచే అవశేషావయవాల మ్యూజియం అంటారు”. ఎందుకు ?

15. మన నిత్యజీవితంలో “లేటెక్స్’ ల వల్ల కలిగే రెండు ప్రయోజనాలను తెల్పండి ?

16. పై పటం ఏ ప్రక్రియను సూచిస్తుంది ?

17. అనెలిడా జీవులలోని విసర్జక అవయవాలను తెల్పండి.

18. ప్రోటిన్స్ పై చర్యజరిపే ఎంజైములను రాయండి.

19. రవి 10సంవత్సరాల పిల్లవాడు. ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఎక్కువగా తిమటకు అలవాటు పడ్డారు. అతనికి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఊహించండి.

20.సినాప్స్ అనగా ఏమి ?

SECTION-lll 8 X 2 = 1మా

Note:

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 2 మార్పులు.

21. ఆహారపు జాలకం నుండి మాంసభక్షకాలను తొలగిస్తే ఏం అవుతుందో ఊహించి రాయండి.

22. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే శ్వాస సంబంధిత వ్యాధుల గురించి ప్రశ్నలు అడుగుతావు?

23. క్రింది పట్టికను సరియైన సమాచారం తో నింపండి మరియు వాటి లక్షణాంశాలను తెలపండి.

సంయోగబీజాలుT1
T
1

గమనిక: “T” శుద్దజాతి పొడవు మొక్క

24. క్రింది పట్టికను చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

వ సంఖ్యవ్యక్తి పేరులక్షణాలు
1
2
3
Raju
Srinu
Padma
రక్తం గడ్డకట్టుట ఆలస్యం అవడం.
రేచీకటి
నోటిమూలలో పగలడం

i) రైబోఫ్లావిన్ విటమిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తి ఎవరు ?

ii) మంచి చూపు కోసం శ్రీసుకు ఎటువంటి ఆహారపదార్థాలను సూచిస్తావు ?

25. “జీవ వైవిధ్యం” గురించి ప్రజలలో అవగాహన కలిగించుటకు కొన్ని వివాదాలను రాయండి.

26. AIDS ను నివారించుటకు కొన్ని సలహాలను ఇవ్వండి.

27.మస్తిష్యం యొక్క రెండు విధులను తెలపండి.

28. కింది ప్రయోగ పరికరాల అమరికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

i) ఈ ప్రయోగం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ?

ii) ఆక్సిజన్ ఉనికిని తెలుసుకొనుటకు ఉపయోగించిన రసాయనం ఏమిటి?

SECTION-Vl 8×4=20 M

Note:

  1. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
  1. ప్రతి ప్రశ్నకు అంతర్గత ఎంపిక కలదు.
  2. ప్రతి ప్రశ్నకు 4 మార్పులు..
  3. అడవులను, వన్యజీవులను ఎందుకు సంరక్షించుకోవాలి ?

(లేదా)

“ధమనులు మరియు సిరల” మధ్య తేడాలను రాయండి.

30. క్రిమి సంహారకాల వాడకాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి కొన్ని కార్యక్రమాలను తెలపండి.

(లేదా)

మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి.

31. కింది చార్టును పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

i) పై ఛార్టు దేనిని తెలియచేస్తుంది?

ii) మానవులలోని ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి ?

iii) లైంగిక క్రోమోజోములు అని వేటిని అంటారు ?

iv) మానవులలో లింగనిర్ధారణ జరుగుటలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరు ?.

(లేదా)

గ్రూప్-ఎ,గ్రూప్ -బి
ఆక్సిన్స్
సైటోకైనిన్స్
జిబ్బరెల్లిన్లు
అబ్సైసిక్ ఆమ్లం
ఈధలీన్
సోమాటోట్రిపిన్
థైరాక్సిన్
టెస్టోస్టిరాన్
అడ్రినలిన్
ఇన్సులిన్

i) పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణం అయిన హార్మోన్ ఏది ?.

ii) మానవులలో ఎముకల పెరుగుదలకు కారణం అగు హర్మోన్ ఏది ?

iii) పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరవడంను నియంత్రించే హర్మోన్ ఏది ?

iv) మొక్కలలో పెరుగుదలను నియంత్రించే పదార్థాలను నాల్గింటిని తెల్చండి.

32. మొలకెత్తిన విత్తనాలు శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయని తెలియచేయుటకు నీవు చేసిన ప్రయోగంను వివరించుము.

(లేదా)

కింది ప్రయోగ పరికరాల అమరికను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

i) ఈ ప్రయోగపరికరాల అమరిక దేనిని తెలియచేస్తుంది ?

ii) సీసానందు ఉపయోగించిన రసాయనం ఏది ?.

III) ప్రయోగం చివరిలో పత్రం యొక్క ఏ భాగం రంగు మారినది ? ఎందుకు ?

iv) ఈ ప్రయోగంను చీకటిలో నిర్వహిస్తే ఏమి జరుగుతుందో రాయండి.

33. పుష్పం యొక్క నిలువుకోత పటం గీచి భాగాలను గుర్తించండి.

(లేదా)

కింది పటంను పరిశీలించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి..

1) పై పటం ఏ వ్యవస్థకు చెందినది ?

I) పటంలో నీవు గుర్తించిన అంతఃస్రానీ గ్రంథి ఏది ? అది స్రవించే హార్మోన్ ఏమిటి ?

llI) పటంలోని ఏ భాగం స్త్రీ, పురుషులలో పొడవులో భిన్నంగా ఉంటుంది ?.

iv) పటంలోని ‘X’ మరియు “Y” భాగాలను గుర్తించండి.

AP SSC 2022 Model Papers 2022 for E.M/TM

SubjectModel Paper
TeluguDownload here
EnglishDownload Here
HindiDownload Here
MathematicsDownload Here
Biological ScienceDownload Here
Physical ScienceDownload Here
Social StudiesDownload Here

AP SSC 2022 Biological Science Model Question Paper: Click Here

Biological Sience English Medium Blueprint and Question Paper Download Here

Leave a Comment