AP SSC Physical Science Model Question Paper

AP SSC 2022 Physical Science Model Question Paper-10th Class Paper 1 E.M/T.M

AP SSC 2022 Physical Science Model Question Paper E.M/T.M.10th Class Paper 1 Question Paper. AP SSC PUBLIC EXAMINATIONS – 2022

జనరల్ సైన్స్ (భౌతికశాస్త్రం) : PAPER – I

Class: X గరిష్ట మార్కులు 50

సమయం: 2 గం॥ 45 ని॥లు

సూచనలు:

1. ఈ ప్రశ్న పత్రంలో 4 సెక్షన్లు మరియు 33 ప్రశ్నలు ఉంటాయి. వ్రాయవలెను..

2. ఇచ్చిన జవాబు పత్రంలో ప్రశ్నలకు జవాబులు

3. IV సెక్షన్లలో అంతరిక ఐచ్ఛికత కలదు.

4. జవాబులు కొద్దివేతల లేకుండా చక్కటి వస్తులతో వ్రాయవలెను.

బ5. ప్రశ్న పత్రం చదవటానికి 5 నిమిషాలు ఇవ్వబడింది. 2:30 గం॥లు జవాబుల పత్రం నాయటకు కేటాయించబడింది.

SECTION-l 12 × 4 – 6 మా

Note:

  1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.
  2. ప్రతి ప్రశ్నకు % మార్పు..
  3. ని చల్లదనం లేదా వెచ్చదనం స్థాయిగా నిర్వచిస్తాం.
  4. నీటిభాష్పీభవన గుప్తాష్టం

A) 500 కెలోరీలు / గ్రాం.

B) 540 Bes/gro.

C) 540 కెలోరీలు / గ్రాం

D) D) 500 de abo/ro.

3. ఏదైనా అన్నం, ఒక లోహంతో చర్య పొందినపుడు సాధారణంగా ఏ వాయువును విడుదల చేస్తుందో ఊహించి వ్రాయండి?

4.సోడియం క్లోరైడ్ జలద్రావరణాన్ని బ్రైన్ ద్రావణం అంటారు. B : Mg(OH), ఒక క్షారయుత ద్రావణం (ఆల్బలీ)

A ఒక్కటే సత్యం

L) B ఒక్కటే సత్యం

M) A, B లు రెండూ సత్యమే

N) A, B లు రెండూ అసత్యమే

5. నిత్య జీవితంలో ఏదేని ఒక కటకం యొక్క ఉపయోగాన్ని వ్రాయండి. ( )

6. కటకం ఆకారం

1. ద్వికుంభాకార కటకం ( ) P)

2. ద్విపుటాకార కటకం (q

r)

పై వాటిని జతపరచండి.

A) 1-p.2-4 B) 1-4.2-p C) 1-4, 2-1 D) 1-12-p

7. మన కంటిలో కనబడే రంగు ప్రాంతమును ఏమంటారు?

8. క్రింది వానిలో ప్లాంక్ స్థిరాంకం

(A) 6.626-10 JS

B) 6626-10J/S

C) 6,626-10 JS

D) 6.626-10 JS

9. స్వరూప్ని హేలో జమలకు ఉదాహరణ చెప్పమంటే ఫ్లోరిన్, క్లోరిన్, నియాన్, క్రోమిన్ అని తెలిపారు. స్వరూప్ ఇచ్చిన ఉదాహరణలను పరిశీలించి అందులో హేలోజన్ కాని మూలకాన్ని గుర్తించి వ్రాయండి.

10. అష్టకనియమం ప్రకారం ‘ఆర్గాన్’ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. అంటే అర్దాన్ అహ్మకక్షలో ఎన్నింది. వ్రాయండి.

11.పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం ఏమిటి ?

12. నిజజీవితంలో ఉపయోగపడే ఏదేని ఒక లోహం పేరు వ్రాయండి.

SECTION-ll 8×1=85

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 1 మార్కు

13. కన్నా Aధక్ సాంద్రత తక్కువ. దృక్ సాంద్రతలను దృష్టిలో ఉంచుకొని పటాన్ని మరలాగీసి పూర్తిచేయండి.

14. ప్రయోగశాలలో UV పద్దతిలో కటక నాభ్యంతరం కనుగొనుటకు కావలసిన పరికరాలను వ్రాయండి?

15.సాధారణ మానవుని స్పష్టదృష్టి కనీస దూరం ఎంత ?

16. ఒక పరమాణువులోని ఒక ఎలక్ట్రాన్లకు సంబంధించిన నాలుగు క్వాంటం సంబులు క్రింది పట్టికలో ఇవ్వబడినాయి. ఎన్ఏ ఆర్బిటాల్కు చెందిందో పట్టికాధారంగా తెల్పండి.

nlm1m2
2OO+1/2

17. డాబరీనర్ త్రికములకు ఏదైనా ఒక ఉదాహరణ వ్రాయండి?

18. అయానిక్ బంధానికి గల ఇంకొక పేరును వ్రాయండి?

19. ఒక విద్యుత్ వాహకంలో ఎలక్ట్రాను చలనాన్ని వ్యతిరేకించే పదార్థ లక్షణాన్ని ఏమంటారు.

20. నీకు తెలిసిన ఏవేని 2 అధిక క్రియాశీలత గల లోహాలు పేర్లు వ్రాయండి.

SECTION – III

Note: 8×2=16 M

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 2 మార్పులు.

21.ఏదైనా పని చేసేటప్పుడు మనకు చెమట ఎందుకు పడుతుందో ఊహించి వ్రాయండి.

22. A, B, C లు వరుసగా మిథైల్ ఆరెంజు తో ఎరుపు, పసుపు, ఎరుపు రంగులను ఇచ్చాయి. A, B, C లలో ఏవి ఆమ్లాలు B ఫినాస్తిలీన్ తో చర్య చెంది ఏ రంగులోకి మారుతుంది.

23.కలక వాక్యంతరం రూపకం పై ఆధారపడుతుంది అనే కృత్యం చేయటానికి అవసరమైన అదే ప్రయోగంలో తీసుకోవలసిన జాగ్రత్తను ఏదైనా ఒక దానిని రాయండి.

24. 4D కటకాన్ని వాదాలని డాక్టర్ సూచించారు. ఆ కటక నాభ్యంతరం ఎంత ?

25. n”పద్ధతి అంటే ఏమిటో క్లుప్తంగా వ్రాయండి.

26. క్రింది వానిలో బందకోణాలు వ్రాయండి?

1) నీటి అణువులో HOH కోణం

2) అమ్మోనియాలో HNHకోణం

27. విరోధం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యాన్ని రెట్టింపు చేస్తే దాని పొడవును స్థిరంగా ఉంచినప్పుడు ఆ వాహక విరోధం విలువ ఏమౌతుందో వివరించండి.

28. లోహాలను వాటి ధాతువులనుండి ఎలా సంగ్రహిస్తారో అర్ధం చేసుకునేందుకు ఏవేని రెండు ప్రశ్నలు వ్రాయండి.

SECTION – IV 5 x 4=20 మా

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. అన్ని ప్రశ్నలకు అంతర్గత ఎంపిక కలదు.

3. ప్రతి ప్రశ్నకు 4 మార్పులు,

29. క్రింద అంశాలకు సరియైన వివరణ వ్రాయండి.

1) ఫ్రిజ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోల్చితే పుచ్చకాయ ఎక్కువ సమయం వల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది.

2) భూమిపై ఉన్న సముద్రాలు ఉష్ణభాండాగారాలుగా ప్రవర్తిస్తాయి.

(లేదా)

హ్రస్వదృష్టి అనగా నేమి ? దానిని ఏవిధంగా సవరించవచ్చునో వివరించండి?

30.

ద్రావణంABCDEF
pH విలువO1171114

A, B, C, D, E, F ద్రావణాలలో

1) బలమైన అన్నం ఏది ?

2) బలహీనమైన అన్నం ఏది ?

3) బలమైన క్షారం ఏది ?

4) తటస్థ పదార్ధం ఏది ?

క్రింది వానిలో అక్సైజ్లు, సర్వేలులు, సల్సైట్లుగా వర్గీకరించి పదార్థాల పేర్లు వ్రాయండి.

పదార్థం పేరుబాక్సైట్జింక్ ట్రెండ్ఫైరోల్యూ సైట్జింజైట్హెమటైల్సిన్నబాద్ఎప్పం లవణంగేలీనా
ఫార్ములాAl2O2
2H2O
ZnsMnO2ZnOFe2O3HgsMgSO
7H2O
Pbs

31. పరకోణానికి వక్రీభవన కోణానికి మధ్యగల సంబంధాన్ని గుర్తించు (ర్కెల్యం) ప్రయోగశాల కృత్యం వ్రాయండి.

ఒక వాహకానికి సంబంధించి VII విలువ స్థిరం అని నిరూపించు కృత్యాన్ని వ్రాయండి.

32. గ్రూపులలోను, పీరియడను క్రింది ఆవర్తన ధర్మాల సరళి ఏ విధంగా మారుతుందో వివరించండి.

1) అయనీకరణ శక్తి

2) ఋణ విద్యుదాత్మకత

3) పరమాణు వ్యాసార్ధం

(లేదా)

A B మరియు C అనేవి వరుసగా పరమాణు సంఖ్య 6, 11 మరియు 17 గల మూలకాలు అయిన

1) ఏ యే మాలకాలు అయానిక బంధాన్ని ఏర్పరచవు? ఎందుకు ?

2) ఏ.యే.మూలకాలు సమయోజనీయ బంధాన్ని ఏర్పరచవు ? ఎందుకు ?

33. కుంభాకార కటకం ముందు వస్తువునుంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ దేఖా చిత్రాలను ఈ క్రింది స్థానాలకి గీయండి.

1) 2F, వద్ద

2) F అవల

(లేదా)

( n+l ) విలువ పెరిగే క్రమాన్ని చూపే (మాయిలర్) పటాన్ని గీయండి.

AP SSC 2022 Model Papers 2022 for E.M/TM

SubjectModel Paper
TeluguDownload here
EnglishDownload Here
HindiDownload Here
MathematicsDownload Here
Biological ScienceDownload Here
Physical ScienceDownload Here
Social StudiesDownload Here

AP SSC 2022 Physical Science Model Question Paper Download: Click Here

Download English Medium Question Paper Download Here

Leave a Comment