AP SSC Social Model Question Paper

AP SSC 2022 Social Model Question Paper

SSC PUBLIC EXAMINATIONS – 2022

సాంఘికశాస్త్రం: PAPER – I&II

Class: X గరిష్ట మార్కులు 100

సూచనలు.

 1. ఓ జవాబులు రాయడానికి 3 గంటల సమయం కేటాయించబడింది. దీనికి అదనంగా ప్రశ్నాపత్రం చదువుకోవడానికి నిల సమయం ఇపుడుతుంది.
 1. జవాబులన్నిటినీ ప్రత్యేకంగా ఇవ్వబడిన ఆన్సర్ బులెట్ మాత్రమే రాయవలెను.
 2. ప్రశ్నపత్రంలో నాలుగు సెక్షన్లు కలవు
 3. సెక్షన్ IV లో అంతర్గత ఎంపికకు అవకాశం కలదు.
 4. 5. 33 ప్రశ్నలో A మరియు B (భారతదేశ పటము మరియు ప్రపంచ పటము) రెండింటికీ విడివిడిగా జవాబులు ఇవ్వవలెను.

SECTION-l 12 × 1 – 12 మా

Note:

 1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.
 2. 2. ప్రతి ప్రశ్నకు 1 మార్కు,
 1. భారతదేశం యొక్క ఏవైనా రెండు ప్రధాన భూస్వరూపాల పేర్లను తెలపండి.
 2. తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. – గనులు
 • ప్రాధమిక రంగము మత్స్య పరిశ్రమ
 • తృతీయ రంగము బ్యాంకులు
 1. మొదటి జతలోని అంశాల మధ్యగల సంబంధం ఆధారంగా రెండవ జతలోని ఖాళీని పూరించండి. భారతదేశపు ఉత్తర భాగము: సమశీతోష్ణ మండలం భారతదేశపు దక్షిణ భాగము……………..
 1. సింధూనది యొక్క ఏవైనా రెండు ఉపనదుల పేర్లను తెలపండి.
 2. 5. 2011 జనాభా లెక్కలననుసరించి క్రింది వానిని జతపరచండ

i) బీహార్ ( ) a) 308

ii) అరుణాచల్ ప్రదేశ్ ( ) b) 1106

III) ఆంధ్రప్రదేశ్ ( ) c) 17

 1. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మొదటిగా ప్రారంభించబడిన రాష్ట్రము………………………….
 1. ILO ను విస్తరించండి.

(ఖాళీని పూరించండి)

 1. యు.ఎస్.ఎస్.ఆర్. అనుభవంతో స్ఫూర్తి పొందిన ఇద్దరు భారతీయ నాయకుల పేర్లను తెలపండి.
 1. క్రింది వానిలో గాంధీజీతో సంబంధం లేనిది:
 • శాంతిని కోరుతూ అడాల్ఫ్ హిట్లర్ లేఖ రాయడం.
 • క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం
 • • స్వతంత్ర భారతదేశం యొక్క తొలిగణతంత్ర దినం నిరాహార దీక్షలో గడపడం.
 1. హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ పార్టీ. ఏ రాష్ట్రంలో మొదలు పెట్టింది ?
 2. క్రింది సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నకు జవాబు నివ్వండి.
బ్రిటీష్ రాజుభారతదేశ అధ్యక్షుడు
-వారసత్వంగా వస్తారు
-నిర్దిష్ట పదవీకాలం లేదు
-ఎన్నికల ద్వారా వస్తారు.
– 5 సంవత్సరాల పదవీకాలం

ప్రశ్న: భారతదేశాన్ని ‘గణతంత్ర’గా ఎందుకు పిలుస్తారు ?

 1. రష్యా దేశం విస్తరించి ఉన్న రెండు ఖండాల పేర్లను తెలపండి.

SECTION-ll

Note: 8 × 2=16

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 2 మార్పులు.

13. ఉపరితలవాయు ప్రవాహం శీతోష్ణస్థితిని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది ?.

14.తుంగభద్ర నదీ జలాలను పంచుకునే రాష్ట్రాల పేర్లను తెలపండి ?

15. భారతదేశంలో జనాభా విస్ఫోటనమునకు గల కారణాలను తెలపండి.

16. “యుద్ధంలో గెలిచిన దేశాలు కూడా దెబ్బతింటాయి” – వ్యాఖ్యానించండి.

17. 1991 ప్రాంతంలో భారత ప్రభుత్వం విదేశీ వ్యాపారము, పెట్టుబడులపై గల పరిమితులను ఎందుకు తొలగించింది ?

18. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే ఏదైనా రెండు నివాదాలను రాయండి.

19. క్రింది సమాచారాన్ని బారాగ్రాఫ్ (చిత్తుపటంలో) చూపండి. “భారత రాజ్యాంగం 1951-60 దశాబ్దంలో 7 సారు. 1961-70 దశాబ్దంలో 15 సార్లు సవరించబడింది”

20. క్రింది దేశాలను తూర్పు నుండి పడమరకు అమర్చండి..

అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్

SECTION – III

Note: 8×4=32 M

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 4 మార్పులు.

21. దక్కన్ పీఠభూమి సరిహద్దులను తెలపండి.

22. వాతావరణము, శీతోష్ణస్థితుల భేధమేమి?

23.తీవ్ర ఆర్థికమాంద్యం యొక్క ఫలితాలను పేర్కొనండి.

24. “విధాన పక్షవాతం” (Policy Paralyses) అని దేనిని పిలుస్తారు ? వివరించండి.

25. స్వాతంత్య్రానంతరం తొలి 30 సంవత్సరాలలో భారతదేశం సాధించిన విజయాలను తెలపండి.

26. జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను ప్రశంసించండి.

27. క్రింది సమాచారం ఆధారంగా మీ పరిశీలనలను తెలపండి.

ఆయా రంగాలలో ఉపాధి పొందుతున్న కార్మికుల శాతం,

సంవత్సరంవ్యవసాయంపరిశ్రమలుసేవలు
1972-7374%11%15%
2009-1053%22%25%

29. క్రింది పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.

i) పీడనానికీ, పవనాలకు మధ్యగల సంబంధాన్ని తెలపండి.

ii) భారతదేశంలో వీచే రెండు ఋతుపవనాలను తెలపండి. వీటిలో దేశపు అత్యధిక సాంవత్సరిక వర్షపాతానికి కారణమయ్యే ఋతుపవనమేది ?

SECTION IV

Note: 5×8=40 M

1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.

2. ప్రతి ప్రశ్నకు 8 మార్పులు.

29. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం’ గురించి వివరించండి.

(లేదా)

భారతదేశంపై శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాన్ని గురించి వివరించండి.

30. “ఆర్థిక మాంద్యం తరువాత జర్మనీ పరిస్థితిని హిట్లర్ తెలివిగా తనకు అనుకూలంగా వాడుకున్నాడు” ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా ? మీ జవాబును సమర్ధించుకోండి.

(లేదా)

భారతదేశంలో బ్రిటీష్వారు అనుసరించిన ‘విభజించి పాలించు’ విధానంపై వ్యాఖ్యానించండి.

31. క్రింద ఇవ్వబడిన గ్రాఫ్ను విశ్లేషించండి.

రేఖాచిత్రం : భారతదేశం, పాకిస్తాన్ల సైనిక ఖర్చు

క్రింది సమాచరం ఆధారంగా దిగువ ప్రశ్నలకు జవాబులివ్వండి.

i) మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలయింది ? ఎప్పుడు ముగిసింది ?

ii) రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ఏర్పడిన శాంతి సంస్థల పేర్లను తెలపండి.

III) రెండవ ప్రపంచ యుద్ధమునకు తక్షణ కారణం తెలపండి.

iv) బోల్షివిక్ విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది ? ఆ విప్లవానికి నాయకత్వం వహించినదెవరు ?

32. ప్రస్తుత భూగర్భ జల చట్టాలను ఎందుకు మార్చాలో వివరించండి.

(లేదా)

భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి.

33. A) క్రింది వానిని భారతదేశపటంలో గుర్తించండి.

1) చెన్నై

2) హిమాలయ పర్వతాలు

3) హిమాచల్ ప్రదేశ్

4) కన్యాకుమారి

5) అండమాన్ నికోబార్ దీవులు

7) థార్ ఎడారి

6) గంగానది

8) అనైముడి శిఖరం

33. B) క్రింది వానిని ప్రపంచపటంలో గుర్తించండి.

1) పోర్చుగల్

3) పోలండ్

2) పసిఫిక్ మహాసముద్రము

4) ఇటలీ

(లేదా)

(6) ఈజిప్ట్

5) న్యూయార్క్

7) (5

8) నేపాల్

AP SSC 2022 Model Papers 2022 for E.M/TM

SubjectModel Paper
TeluguDownload here
EnglishDownload Here
HindiDownload Here
MathematicsDownload Here
Biological ScienceDownload Here
Physical ScienceDownload Here
Social StudiesDownload Here

AP SSC 2022 Social Model Question Paper Download: Click Here

English Medium Question Paper and Blueprint Download Here

Leave a Comment