Telangana Gurukul Cet 2021 Results www.tgcet.cgg.gov.in

Telangana Gurukul Cet 2021 Results

Telangana Gurukul Cet (TGCET) 2021 exam Hall Tickets results for counselling at www.tgcet.cgg.gov.in. Telangana State Residential Schools Admissions Telangana Gurukul CET 2021 Academic year Notification released. TREIS SC, ST, BC, Gurukulam Admissions in the Part of K.G to P.G Mission in Telangana State. Entrance Test Admission Notification into 5th Class in English Medium.DIPR No.356-PPCL-Agency /ADVT/1/2016-18 Details Below.

How to Apply Telangana Gurukul Cet 2021 TGCET:

I) దరఖాస్తు చేయు విధానం: .అభ్యర్థి కి అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత

1. www.tswreis.in

2. http:/tgcet.cgg.gov.in

3. http:/tgtwgurukulam.telangana.gov.in

4. http:/mjptbcwreis.cgg.gov.in

5. http:/mjptbcwreis.telangana.gov.in

6.http:/tresidential.gov.in

సైట్ లో ఆన్ లైన్ ద్వారా ప్రాథమిక వివరాలు అనగా

  • అభ్యర్థి పేరు
  • పుట్టిన తేది,
  • మొబైల్ నెంబరు (ఖచ్చితముగా తల్లిదండ్రులదే ఇవ్వాలి నెట్ సెంటర్ ది ఇవ్వకూడదు).
  • సంబంధిత జిల్లా పేరు. నమోదు చేసి, రూ.100/- (వంద రూపాయలు) నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించిన తరువాత ఒక రిఫరెన్స్ ఐడి నెంబరు ఇవ్వబడుతుంది. వెంటనే దరఖాస్తు ఫారం కనపడుతుంది. ఆ ఫారంలో అన్ని వివరాలు నింపాలి.
  • పరీక్ష తేదికి 10 రోజుల ముందు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును. ఒక విద్యార్ధి కోసం నమోదు చేయబడిన మొబైల్ నెంబరుతో మరో విద్యార్థి దరఖాస్తు స్వీకరించబడవు ఏ కారణం చేతనైనా (కరెంట్ పోవడం / సిస్టమ్ పనిచేయకపోవడం మొదలగునవి కారణాల వల్ల) వెంటనే దరఖాస్తు నింపలేని ఎడల ఆ తరువాత ఆన్ లైన్ చివరి తేది లోపల ఎప్పుడైనా దరఖాస్తు రిఫరెన్స్ ఐడి నెంబర్, పుట్టిన తేది వివరాలతో దరఖాస్తు నింపి హాల్ టికెట్ పొందవచ్చును.
  • రిఫరెన్స్ ఐడి నెంబర్ పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నంబరు మాత్రమే. దరఖాస్తు నింపనట్లయితే, హాల్ టికెట్ డౌన్ లోడ్ కాదు, హాల్ టికెట్ లేనట్లయితే పరీక్షకు ఏ సెంటర్ లోనూ అనుమతించబడరు.

TSWREIS, TTWREIS, TSMJPBCWREIS, TMREIS, Joint Admissions Notification 5th Class TGCET 2021:

Telangana Gurukul Cet 2021 విద్యార్థులకు కల్పించే ఉచిత సౌకర్యాలు:

  • సన్న బియ్యం తో పాటు మటన్, చికెన్, కోడి గుడ్లు, అరటిపండ్లు వంటి అన్ని పోషక విలువలతో కూడిన చక్కటి రుచికరమైన ఆహారమును అందించుట.
  • విద్యార్థుల స్టేషనరీ(పెన్ను లు, పెన్సిల్స్, రికార్డు పుస్తకాలు మొదలగునవి), పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు జతల స్కూల్ యూనిఫాంలు సరఫరా.
  • పి.ని. డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ సి మరియు ఇతర సౌకర్యాల కల్పన.
  • ప్లేట్, గ్లాస్, బెడ్ షీట్, పరుపులు, దిండులు, బ్లాంకెట్ లు, ట్రంక్ బాక్స్ సరఫరా.
  • విద్యార్థిని, విద్యార్థులకు సబ్బుల కొనుగోలుకు పైసల పంపిణీ మొదలైనవి.
  • అత్యున్నత / అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులతో పాటు విద్యా విహార యాత్రలకు అవకాశం కల్పించుట.

వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న గురుకులాల ప్రత్యేకతలు:

1. సమర్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులు అయిన ఉపాధ్యాయుల చే ఇంగ్లీషు మీడియంలో బోధన

2. గం. ఉపాధ్యాయుల పర్యవేక్షణ.

3. ఐ.ఐ.టి, ఎంసెట్, నీట్ వంటి అనేక జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తూ ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించుట.

4. సెంట్రల్ యూనివర్సిటీ, EFLU, DELHI UNIVERSITY, APU, TISS, NALSAR వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా పోటీ పరీక్షలకు వేసవి క్యాంపుల ద్వారా శిక్షణ.

5. విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి ని పరిష్కరించడానికి హౌస్ మాస్టర్/ హౌస్ పేరెంటు వ్యవస్థ

. 6. పాఠ్యాంశాల తో పాటు సహ పాఠ్యాంశాల, క్రీడ లు మో||వాటిపై ప్రత్యేక శ్రద్ధ.

7. యోగ, శారీరక విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించుట

8. తరగతి గదిలో చదువుతోపాటు క్షేత్ర పర్యటన ద్వారా, తోటి విద్యార్థుల ద్వారా, ప్రయోగశాలల ద్వారా చదువుకొనే అవకాశం కల్పించుట.

9. చదువుతోపాటు సహపాఠ్యాంశాలు, క్రీడలు, లలితకళలలు, వైజ్ఞానిక ప్రదర్శనలు, యూత్ పార్లమెంట్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం.

Age Criteria :

Students Candidates should have 09 to 11 years at the time of 01-09-2020 and SC and ST students have 09 to 13 years.

Educational Qualifications:

The Students should be bonafide of Class VI during the academic year 2019-20 in any Government School or any recognized school of Telangana State.

Income Limit:

The Parental income for the year 2020-21 should not exceed Rs.1,50,000/- per annum for rural areas and should not exceed Rs. 2,00,000/- for urban areas.

Selection of Process:

Selection of the process through Entrance Test. Admissions through counseling for selected candidates.

How to Apply http://tgcet.cgg.gov.in/:

Candidates can submit the application form online through website There is a Rs.50/ registration fee for submission of online application.

Important dates for TGCET 2021:

NotificationReleased
Online Application10-03-2021
Last date to apply online15-03-2021
Hall Tickets11-07-2021
Answer KeyDOWNLOAD HERE
Exam Date 18-07-2021
ResultsReleased
certificate verification & CounsellingSeptember 2021

Telangana Gurukul Cet 2021 Notification in Telugu pdf:

Contact DetailsToll-Freee Number

Prospectus:

Hall Tickets Download:

Download Hall Tickets at https://tgcet.cgg.gov.in/

Answer Key Results Booklet code A, B, C and D:

Download here answer key booklet wise DOWNLOAD HERE

Selection list Results:

https://tgcet.cgg.gov.in/TGCETWEB20/#!/home1701klmpmj.rps

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురు కుల పాఠశాలల్లో ఐదో తరగతి అడ్మిషన్ కు సంబం ించిన గురుకుల సెట్-2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. .నాలుగు సొసైటీ ల పరిధిలో ఐదో తరగతికి సంబంధించి మొత్తం 46,987 సీట్లున్నాయి. ఈ ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు పాఠశాల వారీగా సీట్లు కేటాయించా రు. విద్యార్థులకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 7 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని, సీట్లు పొందిన అభ్యర్థులు సంబం ధిత సర్టిఫికెట్లతో పాటు టీసీ, కుల, ఆదాయ ధ్రువీ కరణ పత్రాలు సమర్పిస్తే అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందని కన్వీనర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీల్లో సంబంధిత పాఠశాలల్లో రిపోర్టు చేయని విద్యార్థుల సీటు రద్దవుతుందని, ఈక్రమంలో ఆ సీటును ఖాళీ గా చూపించడం జరుగుతుందన్నారు మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్ లో భర్తీ చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ఫలితాల కోసం. www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http://mjptbcwreis.telangana.gov.in, http://gtwguru kulam.telangana.gov.in, http:/tresidential.gov.in, http:/mjptbcwreis.cgg.gov.in వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.

Download Selection List https://tgcet.cgg.gov.in/TGCETWEB20/#!/home1701klmpmj.rps

Important Telangana Entrance Tests 2021:
Class Entrance Test Name
5th ClassTGCET 2021
6th, 7th, 8th, 9th ClassesTS MODEL SCHOOL 2021
7th, 8th, 9th BacklogTSWREIS Backlog
Intermediate  TSWR BLV CET 2021
TSWR JC CET 2021
TTW RJC CET 2021
Degree TGUGCET 2021
DOST

#Telangana Gurukul Cet 2021 results, selection list at http://tgcet.cgg.gov.in/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *