Telangana School Academic Calendar 2021-22 (Alternative)

Telangana School Academic Calendar 2021-22 (Alternative)

#Telangana School Academic Calendar 2021-22 released. Download Time Table, Exam Dates after lockdown. Schedule of Activities 2021-22, Examination schedule, Short-term Holidays, School Games, the Academic year Month-wise number of working days and month-wise activities/Programmes, School timings, Timetable for Digital Lessons transmission from SOFTNET, School Complex Meetings, Other Programmes details.

తెలంగాణలోని ఉపాధ్యాయులు ఎప్పటి నుంచి విధులకు హాజరుకావాలన్న దానిపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, విధి-విధానాలపై విద్యాశాఖ సమావేశమైంది. జూన్‌ 25వ తేదీ నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్‌ రెండో సంవత్సర ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. డిప్లమో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ చివరి ఏడాది పరీక్షలు జూన్‌ 1 నుంచి 31 లోపు పూర్తి చేయాలన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జులై 1 నుంచి ప్రారంభమవుతాయన్నారు. విద్యాశాఖలో 1000 గురుకులాలున్నాయని, వాటికి సంబంధించిన మంత్రులతో మాట్లాడి వాటిపైనా నిర్ణయం తీసుకుంటామని సబిత వివరించారు.

ఉపాధ్యాయులను రిస్క్ టేకర్స్ జాబితాలో చేర్చేందుకు సీఎస్‌కి విద్యాశాఖ ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు. అదే విధంగా, 18 ఏళ్లుపై బడిన విద్యార్థులకు సైతం వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. గతేడాది మాదిరిగానే ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి సబిత వివరించారు. ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించేలా ప్రైవేట్ పాఠశాలకు విజ్ఞప్తి చేస్తామని, ఇందుకోసం ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అయితే, ఇంటర్‌పై బడిన అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన, రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ విషయమై బుధవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌ తదితరులతో సబితా ఇంద్రారెడ్డి సమావేశమవుతారు

Telangana School Academic Calendar 2021-22 Time Table, Exam Dates Details:

క‌రోనా తీవ్ర‌త‌ త‌గ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేత‌తో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. శ‌నివారం స‌మావేశమైన రాష్ట్ర మంత్రివ‌ర్గం ఈ మేర‌కు విద్యాశాఖ‌ను ఆదేశించింది.

Opening Date01-09-2021 (updated )
దసరా సెలవులు06-10-2021 to 17-10-2021
క్రిస్టమస్ సెలవులు22-12-2021 నుంచి 28-12-2021 వరకు
సంక్రాంతి సెలవులు11-01-2022 నుంచి 16-01-2022 వరకు
ఐచ్ఛిక సెలవులు, స్థానిక సెలవులుప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఆధారంగా ఐదు ఐచ్ఛిక మూడు స్థానిక సెలవులు ప్రధానోపాధ్యాయుడు ఎంపిక చేసుకుని జిల్లా విద్యాధికారి / ఉప విద్యాధికారి / మండల విద్యాధికారి ముందస్తు అనుమతిని పొందాలి. ఐచ్చిక, స్థానిక సెలవులను వ్యక్తిగత సెలవులుగా కాకుండా పాఠశాల సెలవులుగా ప్రకటించాలి.

Schedule of activities: 2021:

  • Schools Reopen after Summer Vacation – 1.6.2021.
  • The last day of the working of Academic Year 2018-2019 is .
  • Summer vacation – 13/04/2021 to 31/06/2021.
  • May be delayed COVID 19 Effected areas.
  • Syllabus distribution for Academic Year 2021-22: The syllabus for all subjects is distributed from 01/06/2020 to 12/04/2020 [The syllabus was demarcated for SA1 and SA2 examinations]. The syllabus for all subjects for class X shall be completed by 31/01/2021 and take Revision classes and conduct Pre-final examinations before the commencement of SSC Board Examinations.
  • Syllabus completion for Class 1 to 9 shall be completed by 28/02/2021. The Revision and remedial teaching and preparation SA-2 exam will be during March 2021.

Examination Schedule:

Type of Assessment – Schedule

  1. Formative Assessment – FA 1
  2. Formative Assessment – FA 2.
  3. Summative Assessment – SA 1 .
  4. Formative Assessment – FA 3
  5. Formative Assessment – FA 4 for classes I to IX.
  6. Summative Assessment – SA 2 – I to IX classes
  7. Pre-final for Class – X Before
  8. SSC Board Examinations March 2022.

Short-Term Holidays

  • Holidays Dates Dasara Holidays 06.10.2021 to 28.10.2021 – 7 days
  • Christmas Holidays for Missionary Schools 22.12.2021 to 28.12.2021 – 7 days
  • Sankranthi Holidays other than Missionary Schools 11.01.2021 to 16.01.2021 – 56days.
Dasara Holidays:

ఉపాధ్యాయులకు దసరా సెలవులు ఒక్కరోజే: ఈ ఏడాది దసరా పండగ సెలవులు ఉపాధ్యా యులకు ఒక్క రోజే. ఈ నెల 25వ తేదీన దసరా. ఆ రోజు ఎటూ ఆదివా రమే కాబట్టి సెలవే. ఇక 24వ తేదీ శనివారం మాత్రమే వారికి అసలైన వు. పాఠశాల విద్యాశాఖ దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా టీవీ పాఠాలు కాలపట్టిక ప్రకారం ఒక్క రోజు మాత్రమే సెలవని స్పష్టమవు తోంది. పాఠశాల విద్యాశాఖ ఇప్పటివరకు విద్యా క్యాలెండర్ గానీ… దసరా సెలవు కానీ ప్రకటించలేదు. తాజాగా టీవీ పాఠాల కాలపట్టికను విడు దల చేసింది. అందులో ఈ నెల 24, 25 తేదీల్లో మాత్రమే పాఠాలు ప్రసారం కావని స్పష్టం చేసింది. అంటే ఆ రెండు రోజులు మాత్రమే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందులో 25వ తేదీ ఆదివారమే కాబట్టి 24వ తేదీ ఒక్కరోజే వారికి సెలవుగా భావిస్తున్నారు.

AAC forDownload
PrimaryClass 1 to 5th Alternative Academic Calendar
Upper PrimaryClass 6 to 8th Alternative Academic Calendar
Secondary Classes
9th and 10th
Class 9 to 10th Alternative Academic Calendar

School Timings:

  1. High School – 09.30 Am to 04.45 PM. In case of twin cities of Hyderabad and Secunderabad, the High School Timings will be 08.45 Am to 04.00 PM.
  2. Upper Primary Schools (Class VI to VIII) – 09.00 AM to 04.15 PM, and Twin Cities of Hyderabad and Secunderabad (08.45 AM to 04.00 PM)
  3. Primary Schools and Primary Section of Upper Primary Schools (Class I to V) – 09.00 AM to 04.00 PM, and Twin Cities of Hyderabad and Secunderabad (08.45 AM to 03.45 PM).
  4. The primary Schools and upper primary Schools working in the High School campus shall follow the high School timings, i.e., the Primary Schools from 9.30 am to 4.30 pm, and upper primary Schools will be from 9.30 am to 4.45 pm.
  5. The residential Schools, KGBVs shall follow their own timetable.Telangana School Academic Calendar 2018-19 Time Table, Exam Dates Download now

Read also: Telangana School Academic Calendar 2020-21

TS School Academic Calendar 2020-21 pdf:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *