TS: G.O Released on Sankranti Holidays for Educational Institutions

TS: G.O Released on Sankranti Holidays for Educational Institutions

తెలంగాణలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులపై జీవో జారీ

తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్న…. రాష్ట్రంలో విక్రం కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే సెలవులు ప్రకటిస్తూ సోమవారం సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం ఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మెడికల్ కళాశాలలు మినహా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలకు సెలవు ప్రకటిస్తే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Education Department-Declaring of holidays to Educational Institutions-Orders Issued.

G.O.Rt.No. 1 Dated: 04-01-22

ORDER:

The following notification is issued and shall be published in the extraordinary Gazette of Telangana State:

NOTIFICATION

Government hereby declare Holidays to all Educational Institutions-Private, Aided and Government in the State of Telangana, except Medical Colleges from 08.01.22 to 16.01.22

Download G.O: Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top