2025 ICC Women’s ODI World Cup లో భారత్ చరిత్రను మార్చింది.భారత్ మహిళల జట్టు 2025 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను చారిత్రకంగా గెలుచుకుంది. ఈ వ్యాసంలో విజేతలు, రికార్డులు, అవార్డులు, ముఖ్య గణాంకాలు, మరియు 15 MCQs క్విజ్‌తో పూర్తి వివరాలు తెలుసుకోండి.ఈ టోర్నమెంట్‌లో భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
ICC Women’s ODI World Cup 2025 Quiz
 |
| ICC Women’s ODI World Cup 2025 |
1) విజేతలు & ప్రధాన అవార్డులు (Winners & Major Awards)
- Winner: భారత్ (INDIA)
- Runner-up: దక్షిణాఫ్రికా (South Africa)
- Player of the Tournament: దీప్తి శర్మ (భారత్)
- రికార్డు: ఒకే ప్రపంచకప్‌లో 200 రన్స్ + 20 వికెట్లు – పురుషులు/మహిళలు ఎవ్వరూ చేయని రికార్డు
- Player of the Match (Final): షెఫాలీ వర్మ (భారత్)
- రికార్డు: వరల్డ్ కప్ చరిత్రలో సెమీఫైనల్/ఫైనల్‌లో POTM గెలుచుకున్న అతి చిన్న వయస్కురాలు
- Prize Money Record: భారత్ విజేతగా సుమారు ₹39.77 కోట్లు (US$ 4.48M) –
- ఇది మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ
- (పురుషుల 2023 CWC విజేత కంటే కూడా ఎక్కువ)
2) బ్యాటింగ్ రికార్డులు (Batting Records)
| అంశం | ఆటగాడు / జట్టు | రికార్డు |
|---|
| అత్యధిక పరుగులు (Most Runs) | లారా వోల్వార్ట్ (SA) | 571 పరుగులు |
| భారత తరఫున ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు | స్మృతి మంధాన (IND) | 434 పరుగులు (మిథాలీ రాజ్ రికార్డు దాటింది) |
| ఫైనల్‌లో అత్యధిక స్కోరు (Team) | భారత్ | 298/8 vs SA (Women’s World Cup Finalలో Highest score)
|
| అత్యధిక విజయవంతమైన ఛేదన | భారత్ | 339 vs ఆస్ట్రేలియా (సెమీ ఫైనల్) → Women’s ODI Historyలో highest chase
|
3) బౌలింగ్ రికార్డులు (Bowling Records)
| అంశం | ఆటగాడు / జట్టు | రికార్డు |
|---|
| అత్యధిక వికెట్లు (Most Wickets) | దీప్తి శర్మ (IND) | 22 వికెట్లు (World Cup historyలో joint-most) |
| ఫైనల్‌లో అత్యుత్తమ బౌలింగ్ | దీప్తి శర్మ (IND) | 5 wickets (58 రన్స్ చేసి + 5 వికెట్లు తీసిన తొలి భారత మహిళ) |
4) నాయకత్వ రికార్డు (Captaincy Record)
- హర్మన్‌ప్రీత్ కౌర్ — ప్రపంచకప్ గెలిచిన అతి పెద్ద వయసు కెప్టెన్
- వయస్సు: 36 సంవత్సరాలు 239 రోజులు