TG ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,837 కంప్యూటర్ టీచర్ పోస్టులు – ఐటీ స్కిల్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్!

0

 రాష్ట్రంలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ICT ల్యాబ్‌ల పర్యవేక్షణ కోసం కంప్యూటర్ టీచర్లు నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సర్కారు స్కూళ్లలో కంప్యూటర్ టీచర్ల ఉద్యోగాలు – మొదటి దశలో 2,837 పోస్టులు

TG ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,837 కంప్యూటర్ టీచర్ పోస్టులు – ఐటీ స్కిల్స్ ఉన్నవారికి గుడ్ న్యూస్!


మొత్తం పోస్టులు – 2,837
జీతం – నెలకు సుమారు ₹15,000/-
నియామకం – అవుట్‌సోర్సింగ్ పద్ధతి

ఎక్కడ అవకాశాలు?

  1. ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మొదటి దశలో ఈ అవకాశాన్ని పొందనున్నాయి.
  2. తరువాతి దశల్లో రాష్ట్రంలోని అన్ని సర్కారు పాఠశాలల్లో కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టే ప్లాన్ ఉంది.

ప్రభుత్వ లక్ష్యం ఏమిటి?

  • డిజిటల్ విద్యను ప్రోత్సహించడం
  • విద్యార్థులలో ఐటీ స్కిల్స్ పెంచడం
  • ICT లాబ్స్‌ని రెగ్యూలర్‌గా మానిటర్ చేయడం
  • ఫౌండేషనల్ లిటరసీ & న్యూమెరసీ, స్కిల్ డెవలప్మెంట్, ప్రైమరీ డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లను మరింత ఎన్హాన్స్ చేయడం

అర్హతలు (Expectations)

వివరాలు త్వరలో నోటిఫికేషన్‌లో స్పష్టంగా ప్రకటించబడతాయి.
అయితే సాధారణంగా:

  1. కంప్యూటర్‌లో మంచి నాలెడ్జ్ ఉన్నవారు
  2. ఐటీ స్కిల్ ఉన్నవారు
  3. సాఫ్ట్‌వేర్ బేసిక్స్ తెలిసిన వారు

కంప్యూటర్ క్లాస్‌లు నిర్వహించగలిగే అభ్యర్థులు ఈ పోస్టులకు ఓకే అవుతారు.

నియామకం ఎలా?

  • అవుట్‌సోర్సింగ్ విధానం
  • విద్యాశాఖ → ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది
  • బడ్జెట్ ఇప్పటికే ఆమోదం పొందింది
Online Application Update Soon here

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!